ప్రముఖ నటుడు గుండె సంబంధిత ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరాడు. గురువారం రాత్రి సమయంలో ఆయనకు ఛాతిలో కొద్దిగా ఇబ్బందిగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అన్ను కపూర్(అనిల్ కపూర్)ని గురువారం రాత్రి ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఛాతీ నొప్పి రావడంతోనే ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఆయనకు కార్డియాలజీ డిపార్ట్ మెంట్‌లో డాక్టర్ సుశాంత్ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం […]
భారతీయ సినీ పరిశ్రమలో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. అమీర్ ఖాన్ నటించిన ఎన్నో చిత్రాలు జాతీయ అవార్డులు గెల్చుకున్నాయి. అమీర్ ఖాన్ నటించిన నటించిన దంగల్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ చిత్రాల్లో టాప్ ప్లేస్‌లో ఉంది. అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా మూవీతో థియేటర్లలో అడుగుపెట్టబోతున్నాడు. అలాంటి హీరోని ఓ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అంటే ఎవరో తెలియదని అనడం ఇప్పుడు […]
Annu Kapoor: మన్మధుడు సినిమాలో నాగార్జున, సోనాలీ బింద్రే పారిస్ పోయిన తర్వాత బ్రహ్మానందంతో ఓ సీన్ ఉంటుంది. ఓ చోట బ్రహ్మానందం, నాగార్జునలను ఫొటో తీయటానికి సిద్దమవుతూ హీరోయిన్ తన భుజానికి ఉన్న బ్యాగు తీసి కిందపెడుతుంది. అప్పుడు నాగార్జున ‘‘ఏయ్! ఏంటిది?.. హీరోయిన్లు బట్టలు వదిలేసినట్లు ఎక్కడపడితే అక్కడ బ్యాగులు వదిలేస్తున్నావ్’’ అని అంటాడు. దానికి బ్రహ్మానందం ‘‘ఎందుకు సార్ అంత టెన్షన్. ఇదేమన్నా ఇండియా అనుకున్నారా?.. జేబుకు తెలియకుండా పర్సు కొట్టేయడానికి. పారిస్ […]