నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు చెప్పగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయా చిత్రాలతో ఆయన చూపించిన ఇంపాక్ట్ అలాంటిది మరి. అందుకు తగ్గట్లే ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా వచ్చారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీ.. ఇప్పటికే లాభాల్లోకి వెళ్లిపోయింది. ఇందులో బాలయ్య మార్క్ యాక్షన్ సీన్స్,డైలాగ్స్ ఉండేసరికి ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. అయితే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరిట ఈవెంట్ నిర్వహించగా అందులో బాలయ్య మాటలు తెలుగునాట ఓ […]
హీరోగా అన్ని తరహా పాత్రలు చేసినా.. కథానాయకుడిగా రావాల్సిన గుర్తింపును మాత్రం అందుకోలేకపోయాడు సుమంత్. అందుకే ఈసారి రూటు మారుస్తున్నాడట ఈ అక్కినేని కాంపౌండ్ హీరో. అక్కినేని కుటుంబంలోని మూడోతరంలో ముందుగా వచ్చిన కథానాయకుడు సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు కూతురు కుమారుడైన సుమంత్..1999లో ‘ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత ‘యువకుడు’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘మధుమాసం’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీరావా’ వంటి […]