తిరుమల తిరుపతిలో అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది ప్రముఖులు తమ, కుటుంబ సభ్యులు, సన్నిహితుల పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం చేపిస్తారు. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే రూ.30 లక్షల రూపాయల మొత్తాన్ని చంద్రబాబు కుటుంబం […]
కోరిన కోర్కెలు తీర్చి, కష్టాల నుంచి గట్టెక్కించే ఇష్టదైవంగా సాయిబాబాను చాలా మంది భక్తులు నమ్ముతారు. అందులో భాగంగానే సాక్షాత్తూ సాయినాథుని క్షేత్రమైన షిరిడీకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లి ఆయన్ను దర్శించుకుంటూ ఉంటారు. ప్రధానంగా గురువారం పూట ఆయన్ను దర్శిస్తే ఇంకా చాలా మంచిదని, అనుకున్నవి వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సాయి బాబా దివ్హ్యలీలలు అపూర్వం అమోఘం, అయన చెప్పే ప్రతి మాట ధర్మం వైపు మనల్ని నడిపిస్తుంది. అలాగే అయన అనుగ్రహం పొందాలంటే […]