టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టి మాల ధరించిన సంగతి తెలిసిందే. దాదాపు 21 రోజుల అనంతరం ఎన్టీఆర్.. హనుమాన్ దీక్షను విరమించినట్లు తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ దీక్షను పూర్తిచేసినట్లు తాజాగా వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. సాధారణంగా ఎన్టీఆర్ ఇదివరకు దైవ మాల ధరించిన దాఖలాలు లేవు. కానీ ఇటీవల హనుమాన్ మాల ధరించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హనుమాన్ మాలలో ఉండగా.. పక్కనే పంతులుతో కలిసి ఉన్న […]
సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు స్టార్ హీరోలు వారి దైవభక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోలను అలా చూస్తూ ఫ్యాన్స్ కూడా హ్యాపీ అవుతుంటారు. మామూలు జనాలతో పాటు సెలబ్రిటీలు సైతం దీక్షలు వేస్తూ ఉంటారు. అయితే.. ఎక్కువగా మనం హీరోలు కూడా అయ్యప్ప స్వామి దీక్ష వేసుకోవడం చూస్తుంటాం. తెలుగుతో పాటు వేరే ఇండస్ట్రీలకు చెందిన హీరోలు చాలామంది అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటారు. చిరంజీవి, రామ్ […]
JR NTR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా సూపర్ హిట్ అవ్వటంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్. ఈ సినిమా తాజాగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ఏ సినిమాకు సైన్ చేయలేదు. ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా.. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పాండమిక్ టైంలో తన 30 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, […]