దేశాన్ని ఏలే రాజైనా సరే.. తల్లికి మాత్రం కొడుకే. బిడ్డలు జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా సరే.. తల్లి దగ్గరకు వచ్చే సరికి వాటన్నింటిని పక్కకు పెట్టి.. స్వచ్ఛమైన అమ్మ ప్రేమలో మురిసిపోతారు. తల్లి ప్రేమలోని గొప్పదనం అలాంటిది. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే.. తల్లి ప్రేమకు దాసుడు. తాను కూడా తల్లి ప్రేమకు దాసుడునే అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని కోట్ల మంది తనను ప్రేమించి.. ఆరాధిస్తే.. తాను మాత్రం.. తన తల్లి […]
పవన్ కళ్యాన్ ఒక నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందారు. ఏపిలో జనసేన పార్టీ ఇటీవల మరణించిన కౌలు రైతుల కోసం ‘కౌలు రైతు భరోసా’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాన్. అయితే పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సైతం వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఏపిలో జనసేన అధినేత పవన్ […]