చిత్తూరు జిల్లా కుప్పం మండలం గుల్లేపల్లి అంగన్వాడీ కేంద్రంలో గత ఏడాది క్రితం కోడిగుడ్డు తిని నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ కేసులో తాజాగా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
చిన్నారులను ఇంటి నుంచి తీసుకురావడంతో పాటు వారిని ఇంటికి సురక్షితంగా చేర్చే భాద్యత.. అంగన్వాడి సిబ్బందిది. అందుకోసం అంగన్వాడీ టీచర్ తో పాటు ఆమెకు ఒక సహాయకురాలని సైతం ప్రభుత్వం నియమించింది. అయినప్పటికీ, అంగన్వాడి సిబ్బంది తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంఘటనలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. తాజాగా వెలుగుచూసిన ఒక సంఘటన చూస్తే.. వారు విధుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది.
ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ స్థాయికి మించి పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. మాటలు కూడా సరిగా రాని చిన్నారులను తీసుకెళ్లి ఖరీదైన స్కూళ్లలో వేస్తున్నారు. మధ్యతరగతి, పేద ప్రజలు తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. పిల్లల చదువు కోసం అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక డబ్బున్న వారి పిల్లలు, పెద్ద పెద్ద హోదాల్లో ఉండేవారి గురించి ప్రత్యకంగా చెప్పనక్కరేలేదు. అతను ఒక జిల్లాకు కలెక్టర్ అయినప్పటికీ […]