అతడు తెలుగులో యంగ్ హీరో. హీరో అని మాత్రమే కాకుండా సహాయ పాత్రలు, విలన్ తరహా రోల్స్ లో నటించి ఆకట్టుకుంటున్నాడు. తాను తండ్రి కాబోతున్నట్లు చెప్పి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
ఫిల్మ్ డెస్క్- నవీన్ చంద్ర తెలుసు కదా. అదేనండీ అందాల రాక్షసీ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కదా. ఆ సినిమా యావరేజ్ గా ఆడినా నవీన్ చంద్ర నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత నవీన్ చంద్ర హీరోగానే కాకుండా, ఇతర పాత్రల్లో కూడా నటిస్తూ వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలో నెగెటివ్ క్యారెక్టర్ లో నవీన్ చంద్ర యాక్షన్ కు మంచి పేరు వచ్చింది. ఇటీవలె పరంపర వెబ్ సిరీస్‌తో అలరించిన […]