తెలుగులో యాక్టర్స్ చాలామంది ఉన్నట్లే యాంకర్స్ కు కూడా అస్సలు కొదవ లేదు. సుమ, ప్రదీప్, శ్రీముఖి మాత్రమే టాప్ లో ఉంటూ, షోలు చేస్తున్నప్పటికీ.. మిగతా యాంకర్స్ కూడా తమ మార్క్ చాటుకుంటా షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అని కాస్త బిజీ బిజీగానే ఉంటున్నారు. ఇక యాంకర్ వింధ్య గురించి కూడా మనలో చాలామందికి తెలుసు. తెలుగు షోల్లో కనిపిస్తూనే.. ఇండియా మ్యాచులకు స్పోర్ట్స్ ప్రెజెంటర్ గానూ చేస్తోంది. అటు కెరీర్ పరంగా […]
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగు ఓటీటీ సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో పాల్గొనబోయేవారి విషయంలో చర్చలు నడుస్తున్నాయి. ఓటిటిలో ప్రసారం కాబోతున్న ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీరేనంటూ కొన్ని పేర్లు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈసారి బిగ్బాస్ ఓటీటీలో పాల్గొనేందుకు యాంకర్ వింధ్యా మేడపాటి రెడీ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు టీవీ ప్రేక్షకులకు వింధ్యా మేడపాటి సుపరిచితమే. ముఖ్యంగా స్పోర్ట్స్ యాంకర్ […]