బిగ్ బాస్ కొత్త సీజన్ సందడి మొదలైపోయింది. 5వ సీజన్ తర్వాత రాబోతున్న ఈ కొత్త సీజన్ OTT వెర్షన్ కావడంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికి ఆసక్తికరంగానే ఉంది. అదీగాక ఈ ఓటిటి సీజన్ 1, 2 కాకుండా 24 గంటలపాటు ప్రసారం కాబోతుంది. అయితే.. కొందరు ఓటిటి సీజన్ అయినా త్వరగా మొదలవుతుందని సంతోషిస్తుంటే.. మరికొందరేమో మొన్నే కదరా గబ్బు చేసుకున్నారు. అప్పుడే కొత్త సీజనా..? అంటూ షాక్ అవుతున్నారు. ఫిబ్రవరి 26 నుండి […]
అనసూయ.. తెలుగు బుల్లితెరకి గ్లామర్ ని పరిచయం చేసిన లేడీ యాంకర్. పెళ్లి అయ్యి.., ఇద్దరు పిల్లలు ఉన్నా.., అనసూయ అందంలో మాత్రం ఈనాటికీ అదరగొడుతుంది. ఇక జబర్దస్త్ లో ఈ యాంకరమ్మ అందానికి ఫిదా అయిపోయిన వారు చాలా మందే ఉన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.., అనసూయ వేసుకునే డ్రెస్ ల విషయంలో మాత్రం ఆన్లైన్ లో ఇప్పుడూ ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఈ విషయంలో అనసూయ చాలాసార్లు హార్ట్ అయ్యింది. ఒకానొక […]