సాధారణంగా సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కొత్తగా ఏదైనా పోస్ట్ పెట్టారంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆ పోస్ట్ పైనే పెడుతుంటారు. తాజాగా తెలుగు యాంకర్ కం యాక్టర్ అనసూయ భరద్వాజ్ ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంతకీ అనసూయ ఏం పోస్ట్ పెట్టిందంటే.. ఆమె భర్త ఇచ్చిన కొత్త గిఫ్ట్ చూపుతూ ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ ఫోటోలను ఇంస్టాలో పోస్ట్ చేసి.. ‘నా భర్త ఇచ్చిన కొత్త గిఫ్ట్ […]