తెలుగు ప్రేక్షకులకు యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా ఎంతలా గ్లామర్ ఒలికిస్తుందో.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెండితెరపై అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటోంది. ఓవైపు టీవీ ప్రోగ్రాంలను, మరోవైపు సినిమాలతో బిజీగా ఉండే అనసూయ.. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ఎమోషనల్ అవుతుంది. తాజాగా శ్రీరామనవమి పండుగ నేపథ్యంలో ప్రముఖ టీవీ ఛానల్ ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే స్పెషల్ ప్రోగ్రాం అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఆ ప్రోగ్రాంకు […]
యాంకర్ అనసూయ వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతోంది. అటు సినిమాలు, ఇటు బుల్లితెర ను మానేజ్ చేస్తూ దూసుకుపోతోంది. వయసు మీదపడుతున్న చెక్కుచెదరని అందంలో అస్సలు తేడా రాకుండా చూస్తోంది. యంగ్ లేడీ యాంకర్లకు గట్టి పోటీనిస్తూ తన పంథాను కొనసాగిస్తోంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన పాత్రలు పోషిస్తూ వరుస అవకాశాలను చేజక్కించుకుంటోంది యాంకర్ అనసూయ. ఇక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. ఈ అనసూయ ఓ […]