ఆమెని చూడగానే అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. నవ్వితే నవరత్నాలు రాలిపోతాయేమో అనిపించేలా ఉంది అని ఫ్యాన్స్ కనీసం ఒక్కసారైనా అనుకుంటారు. ఎందుకంటే ఆ బ్యూటీ అంతా బాగుంటుంది కాబట్టి. ఇక మోడ్రన్ డ్రస్ వేసినా, చీరకట్టినా.. అందం విషయంలో ఏ మాత్రం మార్పు ఉండదు. మొన్నటివరకు తమిళ సినిమాలు చేసినా ఈ భామ.. తెలుగు డైరెక్టర్ తీస్తున్న ఓ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో […]
తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. జాంబిరెడ్డి మూవీతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే హీరోగా హిట్టు కొట్టేశాడు. జాంబిరెడ్డితో ప్రశాంత్ వర్మ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. తర్వాత తేజ సజ్జతోనే అద్భుతం అనే సినిమా కూడా తీశాడు. ఇప్పుడు వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పైగా ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ పాన్ ఇండియా హీరో కాబోతున్నాడు. ఈ […]
ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ పెళ్లిపీటలెక్కనున్నారని తెలిస్తే.. తమ అభిమాన హీరో, హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది. ఎందుకంటే.. హీరోల గురించి చెబితే పెద్దగా రియాక్ట్ అవ్వని ఫ్యాన్స్.. హీరోయిన్లకు పెళ్లి అయిపోతుందని చెబితే వెంటనే రియాక్ట్ అవుతుంటారు. అందులోనూ హీరోయిన్ కి పెళ్లంటే.. ఆనందించే వాళ్ళకంటే బాధపడేవారే ఎక్కువ. అయితే.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్స్ పెళ్లికి సంబంధించి పుకార్లు కూడా ట్రెండ్ సృష్టిస్తుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ విషయంలో అదే […]