'జానకి కలగనలేదు' సీరియల్ హీరో అమర్ దీప్ కు బుల్లితెరపై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదీ కాక అమర్ దీప్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్ గా ఉంటాడో మనందరికి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ రీతూ చౌదరితో కలిసి నడిరోడ్డుపై చేసిన వీడియోస్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
స్పెషల్ డెస్క్– అరియానా.. ఒకప్పుడంటే ఈ పేరు పెద్దగా ఎవ్వరికి తెలియదు. బిగ్ బాస్ షోలోకి వెళ్లాక అరియానా కాస్త పాపులర్ అయ్యింది. ఇక సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తో ఫ్రెండ్ షిప్ తరువాత అరియానా ఎక్కడికో వెళ్లిపోయంది. అంటే ఆర్జీవీ తనను ఇంటర్వూ చేశాక అరియానా బాగా పాపులర్ అయ్యిందన్నమాట. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఓ వైపు బుల్లితెరపై షోలు, మరో వైపు సినిమాల్లో నటిస్తూ బాగా బిజీగా మారిపోయింది ఇక అరియానా […]