ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగిసింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు 45 రోజులు 450 కిలోమీటర్లు మేర ఈ పాదయాత్ర సాగింది. తిరుపతిలో ఈ పాదయాత్ర ముగింపు సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా పలు రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి. ఈ సభలో చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దద్దమ్మ ప్రభుత్వం అంటూ విమర్శించారు. రైతులు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. ‘మడమ తిప్పనన్న జగన్ అమరావతి రాజధాని […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ లో అమరావతి ఉద్యమం ఆదివారానికి 600వ రోజుకు చేరుకుంది. 2020 డిసెంబరులో ప్రారంభమైన అమరావతి ఉద్యమం నిరంతరాయంగా కొనసాగుతూ వస్తోంది. ముందు మూడు గ్రామాలు మందడం, వెలగపూడి, తుళ్లూరులో మొదలైన ఉద్యమం కొద్దిరోజుల్లోనే రాజధానిలోని అన్ని ప్రాంతాలకు విస్తరించింది. ప్రస్తుం అమరావతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపాంతరం చెందింది. వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధాని అమరావతిపై అనాసక్తత చూపించింది. ముందు రాజధాని పనులు నిలిపేసిన జగన్ సర్కార్, ఆ […]