దొంగలు ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకంజవేయడం లేదు. రాజస్థాన్ లో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ పైపు లైన్ ని కట్ చేసి దొంగిలించే ప్రయత్నం చేశారు.. అంతలోనే సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి పారిపోయారు. అయితే ఆక్సీజన్ పై ఆధారపడిన 20 మంది నవజాతి శిశువుల పరిస్థితి అయోమయంగా మారడంతో వెంటనే […]
ఈ రోజుల్లో రోడ్డుపై ఆడది కనిపిస్తే చాలు కొందరు దుండుగులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. వావివరసుల మరిచి మరీ అత్యాచారాలకు తెగ బడుతున్నారు. ఇన్నాళ్లు ఆడపిల్లలకు బయటే రక్షణ లేదని అనుకున్నాం. కానీ.. రాను రాను ఇంట్లో వాళ్ల మధ్య కూడా రక్షణ లేకుండా పోతుంది. ఏకంగా కన్న కూతురిపై తండ్రి బలవంతంగా అత్యాచారం జరిగిన ఘటనలు కూడా అనేకం చూశాం. తాజాగా ఇదే కోవకు చెందిన ఘటన మరోకటి చోటు చేసుకుంది. సొంత మేనమామ ఏకంగా కోడలిపై […]
ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నానంటూ నానా మాటలు చెప్పి నమ్మించాడు. దీంతో మనోడి మాటలను నమ్మిన ఆ యువతి ఎట్టకేలకు అతని ప్రేమ వలలో చిక్కుకుంది. దీంతో అప్పటి నుంచి ఆ యువకుడు యువతితో తెగ తిరిగి జల్సాలు చేశాడు. చేసేటివన్ని చేసి చివరికి బ్లాక్ మెయిల్ కు దిగాడు. ప్రియుడి వేధింపులకు తట్టుకోలేకపోయిన ఆ ప్రియురాలు ఇదే విషయాన్ని తన తల్లికి వివరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం […]