ఐటీ.. చాలా మందికి ఇదో కలల ఉద్యోగం. అందమైన సహోద్యోగులు, ఆకర్షణీయమైన జీతం, ఏసీ గదులు, వీకెండ్ పార్టీలు, విదేశీ టూర్లు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే దీని గురుంచి చెప్పడానికి చాలా ఉందనుకోండి. ఈ కారణాలే యువత పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపడానికి కారణం. అందులోనూ.. గూగుల్ లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువగా భావిస్తారని నానుడి ఉంది. ఉద్యోగులను ఎంతో గౌరవంగా చూస్తారని, ఉద్యోగులకు సకల సదుపాయాలు […]
భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది. భారత్ ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ను ప్రధానం చేసింది. ఈ అవార్డును శుక్రవారం అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ సుందర్ పిచయ్ అందజేశారు. ఈ సందర్భంగా భారత్ పై తనకు ఉన్న భక్తి భావాన్ని ఆయన చాటుకున్నారు. తాను ఎక్కడి వెళ్లిన తన వెంట భారత్ ను తీసుకెళ్తానని సుందర్ పిచాయ్ అన్నారు. భారతదేశం తనలో […]