SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Google And Alphabet Ceo Sundar Pichai Received Padma Bhushan Award

గూగుల్ CEO సుందర్ పిచాయ్ కి పద్మభూషణ్ అవార్డు

    Updated On - Sat - 3 December 22
  • |
      Follow Us
    • Suman TV Google News
గూగుల్ CEO సుందర్ పిచాయ్ కి పద్మభూషణ్ అవార్డు

భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది. భారత్ ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ను ప్రధానం చేసింది. ఈ అవార్డును శుక్రవారం అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ సుందర్ పిచయ్ అందజేశారు. ఈ సందర్భంగా భారత్ పై తనకు ఉన్న భక్తి భావాన్ని ఆయన చాటుకున్నారు. తాను ఎక్కడి వెళ్లిన తన వెంట భారత్ ను తీసుకెళ్తానని సుందర్ పిచాయ్ అన్నారు. భారతదేశం తనలో ఒక భాగమని అన్నారు.

టెక్ దిగ్గజం గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కు 2022 సంవత్సరానికి గాను ట్రెడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మభూషణ్ అవార్డును భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదికి 17 మందికి ఈ రంగంలో అవార్డులు ప్రకటించగా అందులో సుందర్ పిచాయ్ కూడా ఉన్నారు. భారతదేశ అత్యున్నత మూడో పురస్కారాన్ని సుందర్ పిచాయ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అందుకున్నారు. శుక్రవారం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ, సుందర్ పిచాయ్ కి ఈ అవార్డును అందజేశారు. ఈ అవార్డును అందించిన భారత ప్రభుత్వానికి , ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటానని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ అవార్డుతో భారత దేశం తనను గౌరవిడంపై సంతోషం వ్యక్తం చేశారు.

భారతదేశం తనలోని భాగంగా ఉందని, ఎక్కడి వెళ్లినా ఇండియా తనతోనే ఉంటుందని ఆయన అన్నారు. తాను ఇంతటి స్థాయికి ఎదిగేందుకు మంచి అకాశాలను అందించిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల గురించి ఇదే కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాలో సాంకేతి మార్పులు వేగంగా జరుగుతున్నాయని పిచాయ్ తెలిపారు. ఇటీవల భారత్ ఆవిష్కరించిన డిజిటల్ చెల్లింపుల విధానం  ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని సుందర్ పిచాయ్ అన్నారు. భారత్, గూగుల్ మధ్య భాగస్వామ్యం మరితంగా బలపడాని ఆయన ఆకాంక్షించారు. భారత దేశంలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా గతంలో ఎన్నడు లేనంతా వేగంగా ప్రజలు ఇంటర్నెట్ ను పొందుతున్నారని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఇండియాలో సాంకేతికత వేగంగా పెరుగుతుందని ఆయన ప్రశంసించారు.

Delighted to hand over Padma Bhushan to CEO @Google & Alphabet @sundarpichai in San Francisco.

Sundar’s inspirational journey from #Madurai to Mountain View, strengthening 🇮🇳🇺🇸economic & tech. ties, reaffirms Indian talent’s contribution to global innovation pic.twitter.com/cDRL1aXiW6

— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) December 2, 2022

Tags :

  • Alphabet
  • google
  • international news
  • Padma Bhushan
  • sundar pichai
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఉచితంగా 5 లక్షల విమాన టికెట్లు.. పర్యాటకులకు బంపర్ ఆఫర్!

ఉచితంగా 5 లక్షల విమాన టికెట్లు.. పర్యాటకులకు బంపర్ ఆఫర్!

  • రికార్డు స్థాయి మరణశిక్షలు! వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌదీ యువరాజు!

    రికార్డు స్థాయి మరణశిక్షలు! వెన్నులో వణుకు పుట్టిస్తున్న సౌదీ యువరాజు!

  • బ్రేకింగ్: ఎయిరిండియా విమానంలో మంటలు! ఒక్క క్షణంలో పైలెట్!

    బ్రేకింగ్: ఎయిరిండియా విమానంలో మంటలు! ఒక్క క్షణంలో పైలెట్!

  • 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు!.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ!

    12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు!.. దీని వెనుక ఓ ఆసక్తికరమైన కథ!

  • కుక్క పేరిట రూ.655 కోట్ల ఆస్తులు!.. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

    కుక్క పేరిట రూ.655 కోట్ల ఆస్తులు!.. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Web Stories

మరిన్ని...

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?
vs-icon

ఒక్కో గ్రామానికి రూ. 21 లక్షలు ఇస్తారు.. ఈ పథకం గురించి తెలుసా?

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!
vs-icon

మారుతీ సుజుకీ నుంచి మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే కారు!

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..  తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
vs-icon

బార్లీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..
vs-icon

మత్తెక్కించే చూపులతో మల్లెపువ్వులా మెరిసిపోతున్న ప్రణీత..

తాజా వార్తలు

  • మెగాస్టార్ చిరంజీవి కాస్ట్ లీ వాచెస్.. ఒక్కొక్కటి ఎంత రేటంటే?

  • నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఖాళీలు..

  • మందుబాబులకు ‘గుడ్ న్యూస్’! ఇక నుంచి ఇలా కూడా..

  • మీ జీవితాన్ని ఎంతో సులభతరంగా మార్చేసే 5 AI వెబ్ సైట్స్‌!

  • మహేష్ సినిమా ఆడిషన్స్.. తెగ భయపడిపోయాను: హీరోయిన్ సమీరారెడ్డి

  • రూ.5 వేలలోపు 3 బర్నల్‌ బెస్ట్ గ్లాస్ టాప్‌ స్టౌవ్స్ ఇవే!

  • వీడియో: విద్యార్థులుగా ఎమ్మెల్యేలు.. యూనిఫామ్ వేసుకుని సైకిళ్లపై అసెంబ్లీకి!

Most viewed

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

  • అతని కంటే బెటర్‌ ప్లేయర్‌ని చూడలేదు! భారత క్రికెటర్‌పై పాంటింగ్‌ ప్రశంసలు

  • వారసుడు మూవీ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పటినుండంటే..?

  • బాలికను గర్భవతి చేసిన బాలుడు! ఎక్కడంటే?

  • తారకరత్నకు వచ్చిన వ్యాధి మెలెనా.. దీని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

  • పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్.. సొంత ఊర్లోనే విధులు..

  • 16 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు సైకోగా మారి.. ఆడవాళ్లను చూడగానే దెయ్యం ఆవహించి..

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Union Budget in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam