ఎప్పటిలానే ఈ వీకెండ్ కూడా బోలెడన్ని సినిమాలు వచ్చేశాయి. వాటిలో స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా?
సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలకు అభిమానులు ఉన్నా.. వారంతా కొంతమంది హీరోల సక్సెస్ ని ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటారు. అలా తమ ఫేవరేట్ కాకపోయినా సక్సెస్ కోరుకునే హీరోలలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒకరు. పేరుకు మలయాళం హీరో అయినా.. ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ క్రేజ్ ఉంది. ఎందుకంటే.. మోహన్ లాల్ ఎక్కువగా కంటెంట్ బేస్‌డ్ మూవీస్ చేస్తుంటారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న మోహన్ లాల్.. ఎన్నో బెస్ట్ పెర్ఫార్మన్స్ లతో, […]