పుష్ప సినిమా భారీ విజయం తర్వాత ఐకాన్ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. పుష్ప సినిమాతో దేశాన్ని ఓ ఊపు ఊపాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్, అట్టిట్యూడ్ అన్ని డిఫరెంట్‌గా ట్రై చేసి.. అభిమానులను అలరించాడు బన్నీ. సినిమా సినిమాకు తన మేకోవర్ మార్చుకుంటూ.. కొత్త గెటప్‌లో అభిమానులను అలరిస్తున్నాడు బన్నీ. పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకునేందుకైనా వెనకాడడు. దానిలో భాగంగానే పుష్ప చిత్రంలో మాస్, చిన్న పాటి […]
సెలబ్రిటీల పిల్లలు ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఫేమ్ తెచ్చుకుంటున్నారు. తండ్రి లేదా తల్లితో కలిసి తెగ సందడి చేస్తుంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ కొడుకు, కూతురు అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు. బన్నీ కూతురు అర్హ అయితే ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ వీడియోలనీ అల్లు అర్జున్, అతడి భార్య స్నేహ పలు సందర్భాల్లో ఇన్ స్టాలో పోస్ట్ చేసి తమ ఆనందాన్ని ఫ్యాన్స్ తో కూడా పంచుకున్నారు. కానీ […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా తాను ప్రేమించిన అమ్మాయిని పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అల్లు అర్జున్-స్నేహారెడ్డికి అర్హ, అయాన్ లు జన్మించారు. ఈ చిన్నారులు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ సతీమణి స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ […]