ఆ దంపతుల వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. పెళ్లైన కొంత కాలానికి ఓ కూతురు కూడా పుట్టింది. ఇక పుట్టిన కూతురిని చూసుకుంటూ ఆ భార్యాభర్తలు జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. సాఫీగా సాగుతుంది అని అనుకుంటున్న తరుణంలోనే భార్య కూతురితో పాటు తంగభద్రనదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా దేవమాడ గ్రామానికి ప్రవీణ్ రెడ్డికి మమతారెడ్డి అనే […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుస్తు ఎన్నికల గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే అధికార, విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికల అంశంపై ఊహాగానాలు కొనసాగుతుండగా.. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరాడేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని, జాతీయ స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చిన డాక్టర్ అబ్రహం.. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే […]