ఇటీవల సినీ, రాజకీయ ప్రముఖులను వరుసగా తీవ్ర విషాదాలు వెంటాడుతున్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలో గత ఏడాది వరుసగా దిగ్గజ నటులు కన్నుమూశారు. రాజకీయ ప్రముఖ ల ఇంట కూడా వరుస విషాదలు నెలకొన్న విషయం తెలిసిందే..
దేశంలో ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిందంటే మొదట చేసే పని పథకాలకు గత ప్రభుత్వం పెట్టిన పేర్లు మార్చడం, ఫొటోలు తీయించడం, బస్సులకు రంగులు మార్చడం వంటివి అనమాట. అది అందరికీ తెలిసిందే, చూసింది కూడా. అలాంటి ఓ నిర్ణయాన్ని తోసిపుచ్చి తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ అందరికీ భిన్నమైన సీఎంగా అభినందనలు పొందుతున్నారు. ఆయన నిర్ణయంతో కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా అవ్వడమే కాదు.. ప్రతిపక్షాలు సైతం ఆయన ప్రశంసలు అందుకుంటున్నారు. విషయం ఏంటంటే స్కూళ్లు […]