సాధారణంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అంటే ప్రజల సమస్యలను పరిష్కరిచేందుకు అధికారులతో బిజీ బిజీగా గడుపుతుంటారు. సమస్యలతో వచ్చిన వారికి పరిష్కారం చూపించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తుంటారు. అంతేకాక తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులు మాత్రం భిన్నంగా ఉంటారు. వారు ప్రజలకు సేవ చేస్తూనే.. వ్యవసాయం, ఇతర పనులు కూడా చేస్తుంటారు. పొలం వేసి పంటలు సైతం పండిస్తుంటారు. ఇప్పటికే ఇలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన ఎమ్మెల్యే, మంత్రులు, […]
దేశంలో కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడంతో అడవుల్లో ఉండాల్సిన కృర మృగాలు జనారణ్యంలోకి రావడం.. వాటిని చూసి జనాలు పరుగులు తీయడం చూస్తున్నాం. కొన్ని కృర జంతువుల వల్ల ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అడవులకు ఆనుకొని ఉంటున్న గ్రామాల్లో చిరుతలు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు.. హల్ చల్ చేస్తున్నాయి. చిరుత, ఎలుగు లాంటి కృర మృగాలు సాదు జంతువులపై దాడులు చేయడమే కాదు.. ఒక్కోసారి మనుషులపై కూడా దాడి చేసి చంపేసిన […]