రైతులు.. వారికి జరిగిన అన్యాయానికి వివిధ తీరుల్లో నిరసన ద్వారా ప్రభుత్వాలకు తెలియజేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా నోట్ల కట్టలను రోడ్లపై చల్లి తన తన నిరసన తెలిపాడు.
ప్రస్తుతం మారుతున్న జీవన విధానంలో ఆహారం, కూరగాయలు, పండ్ల విషయంలో అందరిలో అవగాహన పెరిగింది. అంతా పెరటి సాగు, మిద్దె సాగు ప్రారంభించి ఆర్గానిక్ కూరగాయలను పండించుకుంటున్నారు. అయితే అందరూ ఇళ్లలో టమాటా మొక్క నాటితే టమాటాలు, వంకాయ మొక్క నాటితే వంకాలు వస్తాయి. కానీ, ఈ మొక్కకి మాత్రం వంకాయలు, టమామాలు కలిసే కాస్తాయి. అంతేకాదు ఏది తిన్నా రెండింటి రుచి తెలుస్తుంది. అవును.. మీరు చదివింది నిజమే. శాస్త్రవేత్తలు కొత్తరకం వంగడాలను సృష్టించే క్రమంలో […]
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో కాస్త బిజీగా మారాడు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్స్, పాటలు ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింత పెంచుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అల్లు అర్జున్ శంకర్ పల్లి ప్రాంతంలో రెండెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి శుక్రవారం శంకర్ పల్లిలోని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ఆ భూమిని […]