ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది. కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నలిచారు. హార్దిక్ పాండ్యా జట్టులో సభ్యుడిగా తానేంటో ఇప్పటికే చాలాసార్లు నిరూపించుకున్నాడు. కానీ, కెప్టెన్ గా తానెంత సమర్థుడో హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో నిరూపించుకున్నాడు. వద్దన్న వాళ్లు కూడా వావ్ అనేలా ఈ సీజన్ మొత్తం హార్దిక్ పాండ్యా పర్ఫార్మ్ చేశాడు. అంతేకాకుండా వచ్చే నెల్లో సౌతాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్ కు కూడా సెలక్ట్ అయ్యి టీమిండియాలోకి […]
ఒక కుటుంబం నుండి ఒకరు క్రికెట్ జట్టు చోటు సంపాదించడం అంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది ఒకే కుటుంబం నుండి అన్నదమ్ములు ఇద్దరూ దేశవాళి లో తన సత్తా చాటి జాతీయ జట్టులో చోటు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అన్నీ క్రీడలలో చాలా మంది అన్నదమ్ములు జంటగా ఆడటం చూస్తూనే ఉన్నాం. అలాగే క్రికెట్ చరిత్రలో కూడా చాలా మంది అన్నదమ్ములు వివిధ దేశాల తరపున కలిసి ఆడి ప్రేక్షకులను అలరించారు. మనదేశం […]