ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘని ఇల్లు పొడిచి పారిపోయాడు. వెళ్ళేటప్పుడు ఘని డబ్బు కట్టలతో సహా పారిపోయినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే తాను డబ్బుతో పారిపోలేదని కేవలం కట్టుబట్టలతో వెళ్లానని ఘని తెలిపారు. మళ్లీ దేశానికి వస్తానని చెప్పారు. ఇక ఆ దేశ అధ్యక్షుడు పారిపోవడంతో తాళిబన్ల నుండి రక్షిస్తానని ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అమ్రుల్లా సాలెహ్ ప్రకటించుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌కు తానే అధ్యక్షుడినని ఆ దేశ మొదటి […]
ఆపత్సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పి, వెన్నుదన్నుగా నిలవాల్సిన అధ్యక్షుడు ఘనీ ‘తోక ముడిచారనీ . తనకు కావలసినంత మేర డబ్బు సంచుల్లో కూరుకుని ఆయన పలాయన మంత్రం పఠించార’నీ వార్తలొచ్చాయి. సోషల్ మీడియా ఈ వార్తలు వైరలూ అయ్యాయి. హెలికాప్టర్ లో పట్టినంత మేర డబ్బు కుక్కుకుని మిగిలిన నోట్ల కట్టలను రన్ వే పైనే పడేసి ఆయన ఉడాయించారనీ – ఆయన హెలికాప్టర్ ఎటువైపు ప్రయాణించినదీ కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారనీ అందరూ అనుకున్నారు. అయితే […]