Aditi Shankar: ప్రముఖ డైరెక్టర్ శంకర్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అతిధి. తమిళ స్టార్ కార్తీ హీరోగా వచ్చిన ‘విరుమన్’ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీ సరసన హీరోయిన్గా నటించారు. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా, విరుమన్ సినిమా టీం తమిళనాడులోని ఓ సినిమా థియేటర్‌కు వెళ్లింది. అక్కడ ప్రేక్షకులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అతిధి శంకర్ […]
దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇక శంకర్ దర్శకత్వంలో నటించాలని సౌత్ హీరోలు మొదలు.. బాలీవుడ్ స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉవ్విళూరుతారు. ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆడపిల్లలు ఇద్దరు డాక్టర్ కోర్స్ పూర్తి చేశారు. ఇక […]