కొంత కాలం నుంచి ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా సావిత్రి జీవితంపై తెరకెక్కిన మహానటి మంచి విజయం సాధించడంతో.. మరోసారి బయోపిక్ ప్రయత్నాలు తెర మీదకు వచ్చాయి. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇలవేల్పుగా భావించే నందమూరి తారకరామారావు బయోపిక్ రెండు పార్ట్‌లుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఈ బయోపిక్‌లో నటించారు. ప్రస్తుతం పలువురు క్రీడాకారుల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో ఒకప్పటి టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ తెరకెక్కించాలనే ప్రతి […]
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికే సోనూసూద్ వంటి హీరోలు కరోనాతో బాధపడుతున్న ప్రజలకు తన వంతు సాయం చేస్తూ కరోనా కాలంలో రియల్ హీరోగా పేరు గడించారు. మరోవైపు సందీప్ కిషన్ కూడా కరోనా కారణంగా అనాథలైన పిల్లలను రెండేళ్ల వరకు చదివిస్తానంటూ ప్రకటించారు. తాజాగా హీరో అడివి శేష్ కూడా కోవిడ్ కష్టకాలంలో తన వంతు సాయం చేసి నిజమైన కథానాయకుడిగా నిలిచారు. కొవిడ్ బాధితులకు సహాయం చేస్తూ తన ఉదారత […]