కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు కన్నడ నటి దివ్య స్పందన అలియాస్ రమ్య. ఇంతకు ఆమె ఎవరునుకుంటున్నారా.. సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో నిదరే కల అయినదీ, కలయే నిజమైనది పాటలో కనిపించిన నటినే రమ్య. అయితే ఆమె రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి విదితమే. అయితే ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. ఒకప్పుడు కన్నడ హీరోయిన్ అయిన ఈ భామ ఇప్పుడు వరుస విజయాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. రష్మిక మందన్నా కన్నడ మూవీ ‘కిరిక్ పార్టీ’తో సినీరంగ ప్రవేశం చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. దీంతో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ కూడా […]