మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ కొణిదెల, పాపులర్ యాక్ట్రెస్ రాశీల మధ్య కూడా మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు మీడియా, సోషల్ మీడియాలో ఆసక్తికర కథనాలు వస్తున్నాయి.
సాధారణంగా హీరోయిన్స్ విషయంలో పాతనీరు పోయి కొత్తనీరు రావడం రెగ్యులర్ గా చూస్తుంటాం. కొంతమంది డైరెక్ట్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంటారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి.. పెరిగి పెద్దయ్యాక హీరోయిన్స్ గా రాణిస్తుంటారు. అలా తెలుగులో ఇప్పుడున్న చాలామంది సీనియర్ నటీమణులలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసిన వారున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కాకుండా పెద్దయ్యాక పదిహేనేళ్లకే హీరోయిన్ గా మారి దాదాపు స్టార్ హీరోలందరి సరసన సినిమాలు కవర్ చేసినవారు […]