సెలబ్రిటీలు “ఈ వేళలో ఏం చేస్తు ఉంటారో” అనుకుంటూ ఒకప్పుడు అభిమానులు పాటలు పాడుకునేవారు. ఇప్పుడు పాటలు పాడుకోవాల్సిన పని లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. ఒకప్పుడంటే తెలుసుకునే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చేశాక ప్రపంచం అంతా ఈ అరచేతిలోనే ఉంటుంది. ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు.. ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తిన్నారు ఇలా […]
సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించిన వారు పెద్దయ్యాక హీరోలు, హీరోయిన్లుగా సినిమాలు చేయడం చూశాం. కొందరు సినీరంగంలోనే కంటిన్యూ అవుతుంటారు. మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులుగా సినిమాలు చేసినప్పటికీ, స్టడీస్ మీద ఫోకస్ పెట్టేందుకు ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతుంటారు. ఆ విధంగా చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి హీరోలు/హీరోయిన్స్ అయినవాళ్లను తెలుగులో చాలామందిని చూశాం. అలాగే సినీ రంగానికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళను కూడా చూశాం. అలాంటివారిలో ఒకరు నిహారిక. ఇండస్ట్రీలో ఇదివరకు స్టార్ హీరోయిన్స్ […]
ఫిల్మ్ డెస్క్- నిహారిక.. మోగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు. మెగా కుటుంబం నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన ఒకే ఒక్క హీరోయిన్. మొన్నటి వరకు వరసు సినిమాలు, టీవీ షోలు చేసిన నిహారకి, పెళ్లి తరువాత వాటన్నింటికి గుడ్ బై చెప్పింది. అసలు సినిమాల్లో నటిండటమే మానేసింది. దీంతో ఏమైందబ్బా అని చాలా రోజులుగా అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర విషయాలను చెప్పింది. ఒక యాక్టర్ […]