తెలుగు చిత్రపరిశ్రమలో కొత్తగా ఎంత మంది ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నా కాడా.. పాత నటీనటుల్లో కొందరు మాత్రం ఇప్పటికీ గుర్తుంటారు. వారి గురించి ఏదొక సందర్భంలో అభిమానులు, ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి నటీమణుల్లో కృష్ణవేణి కూడా ఒకరు. 1979లో నగ్నసత్యం సినిమాతో తన కెరీర్ ను మొదలు పెట్టారు. తాజాగా అల్లంత దూరానా చిత్రంతో మరోసారి తెరపై మెరిశారు. కృష్ణవేణి గారిని సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో […]
తెలుగు చిత్రపరిశ్రమలో తరాలు గడిచినా ప్రేక్షకులు గుర్తు పెట్టుకునే నటుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా సీనియర్ నటుల విషయంలో ఇదే జరుగుతుంది. వాళ్ళు సినిమాలు మానేసి చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. వారి ప్రస్తావన ఎక్కడా లేకపోయేసరికి అన్ని తరాల ప్రేక్షకులు వారిని మర్చిపోతుంటారు. కానీ ఎన్నేళ్లయినా కొందరి ముఖాలు చూడగానే గుర్తుపట్టే నటులు కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరు సీనియర్ నటి కృష్ణవేణి. ఏపీలో పుట్టి పెరిగిన కృష్ణవేణి.. తెలుగులో ఎందరో హీరోల సినిమాల్లో […]