‘బిగ్ బాస్ 5 తెలుగు’ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీవీ రియాలిటీ షోగా పేరు గాంచింది. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్‌లో ఇంటి సభ్యులు చాలా వరకు బయట పెద్దగా పరిచయం లేనివారే వచ్చారు. కానీ, ఎంటర్‌టైన్మెంట్ విషయంలో మాత్రం అన్ని సీజన్ల కంటే ఈసారి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అభిప్రాయాలు వస్తున్నాయి. అందుకేనేమో బిగ్ బాస్ హౌస్‌లో గొడవలు, గిల్లి గజ్జాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, దుర్భాషలు, దుమ్మెత్తి పోసుకోటాలు, ఆరోపణలు, విమర్శలు అన్నీ దాటి […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. కొందరు ఇదేం షో అని తిడుతున్నా.. ఎక్కువ మందిని బాగా అలరిస్తోంది. హౌస్‌లో ఈ సీజన్ జరిగినంత రచ్చ మరెప్పుడు జరగలేదంటూ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. ‘పంతం నీదా నాదా’ టాస్క్ పుణ్యమా అని ఉమ – యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్ – వీజే సన్నీ, శ్వేత – సిరి, ప్రియ – వీజే సన్నీ ఇలా ఎన్నో యుద్ధాలను చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సెలబ్రిటీలు […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఎట్టకేలకు మొదలైంది. బిగ్ బాస్-5 కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కింగ్ నాగార్జున.. అందరికన్నా ముందుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందో.. ప్రేక్షకులకి క్లియర్ గా చూపించారు. ఇక సీజన్ 5 లో 14వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు విశ్వా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. విశ్వాకి ఇండస్ట్రీలో ఎవరైనా అండగా ఉన్నారు అంటే […]