విపత్కర పరిస్థితుల్లో సాయం చేయడానికి ఎంతో మంది మంచి మనస్సుతో ముందుకు వస్తుంటారు. కరోనా సమయంలో కూడా చాలా మంది ప్రముఖులు పేదవారికి సాయం చేసి ఆదుకున్నారు. సినీ ప్రముఖులు సైతం కరోనా కాలంలో పేదవారికి ఎంతో సాయం చేశారు. అలానే ఇతర విపత్కర సమయాల్లో కూడ విరాళాలు, ఇతర సామాగ్రి అందిస్తూ.. తమ మంచి హృదయాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు నటుడు ఉత్తేజ్ ఒకరు. తన భార్యతో కలసి కరోనా సమయం ఎంతో మందికి భోజనాలు […]
పెద్దలకు తాము తాతయ్య, అమ్మమ్మ కాబోతున్నాము అని తెలిస్తే దానికి మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. ఆ యువరాణి లేదా యువరాజు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంటారు. అయితే దానికి గుర్తుగా సీమంత వేడుకలు జరుపుకుంటారు. ఇలాంటి సంతోషాలకు సెలబ్రీటీలు అతీతం కాదు. వారు సైతం తాతయ్య అవుతున్నాము అంటే ఓ రకమైన భావోద్వేగానికి లోనవుతారు. అలాంటి వేడుకే.. నటుడు ఉత్తేజ్ ఇంట్లో జరిగింది.. నటుడు ఉత్తేజ్ కూతురు ‘చేతన’ త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ […]
ఫిల్మ్ డెస్క్- జీవితంలో అన్ని విధాలుగా సెటిల్ అవుతన్న సమయంలో భార్య వియోగం అనేది చాలా దుర్భరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి చనిపోవడం అందరిని కలచివేసిందని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఉత్తేజ్ ఇంట కొన్ని రోజుల క్రితం తీవ్ర విషాదం నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే. ఆయన సతీమణి పద్మావతి ఈ నెల 13న క్యాన్సర్ తో మృతి చెందారు. గురువారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో పద్మావతి సంస్మరణ […]