విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతం అయ్యింది. ఈ క్రమంలో విశాఖ గర్జనకు వస్తున్న మంత్రుల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు […]
లాక్ డౌన్ కాలంలో ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరీ.. విధులు నిర్వహిస్తున్న ఫ్రెంట్ లైన్ వారియర్స్ అంటే ముందుగా డాక్టర్స్, పోలీసులు అనే చెప్పుకోవచ్చు. కరోనా సోకిన వారిని డాక్టర్స్ బతికిస్తూ ఉంటే.., ఆ మహమ్మారి స్ప్రెడ్ అవ్వకుండా, ప్రజలు ఇళ్లల్లో నుండి బయటకి రాకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఇంత చేస్తున్నా అక్కడక్కడా పోలీసుల తీరు హద్దులు దాటుతోందని, మరికొన్ని చోట్ల లాక్ డౌన్ అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో.., […]