మద్యం ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టడమే కాక.. ఎందరినో బలి తీసుకుంటున్న మహమ్మారి. మద్యం మత్తులో చోటు చేసుకుంటున్న నేరాలకు లెక్కేలేదు. మందు తాగిన మత్తులో కొందరు దారుణాలకు పాల్పడితే.. మరి కొందరు తలతిక్క పనులు చేసి.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాగిన నిషాలో అసలు ఏం చేస్తున్నామో.. వారికి తెలియదు. స్పృహలో లేకుండా ప్రవర్తిస్తుంటారు. అలా ప్రవర్తించిన ఓ వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మందులో మంచినీళ్లకు బదులుగా యాసిడ్ కలుపుకొని తాగాడు. […]
Vijayawada: ఓ వ్యాపారి నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు యాసిడ్ తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన విజయవాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన కోసూరు చైతన్య విజయవాడ లయోలా కాలేజ్‌లో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి కేసరపల్లిలో అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 14న ఎనికేపాడులోని స్నేహితుల గదికి వచ్చాడు. అక్కడ ఓ షాపునకు వెళ్లి నీళ్ల బాటిల్ […]