తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌కు భారీ షాక్ తగిలింది. స్పీకర్ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. వాహనం అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మెదక్ జిల్లా మనోహరాబాద్ శివారులో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుడు మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన నరసింహారెడ్డిగా గుర్తింపు. అతను ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగిగా తెలుస్తోంది. మనోహరాబాద్ శివారులో హడావుడిగా నడుచుకుంటూ వెళ్తున్న శ్రీనివాస్‌రెడ్డిని స్పీకర్ కాన్వాయ్‌లోని ఒక వాహనం ఢీకొట్టింది. ఇందులో […]
టాలీవుడ్ హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కేబుల్ బ్రిడ్జి సమీపంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. మాదాపూర్ మెడికవర్ ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్‌కు ప్రాథమికంగా చికిత్స చేశారు. సీటీ స్కాన్‌లో ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. తొలుత సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పవన్ కల్యాణ్, వైష్ణవ్ తేజ్ కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో సాయి ధరమ్ తేజ్‌ని […]