సినీ ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న అభిమాన హీరోల గురించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫేవరేట్ హీరోల ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించిన విషయాలను ఆత్రంగా ఆరా తీస్తుంటారు అభిమానులు. అయితే.. టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి, ఆయన ఫ్యామిలీ గురించి అన్ని నందమూరి ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక ఎన్టీఆర్ ఫ్యామిలీ, పిల్లలు అభయ్, భార్గవ్ లు అందరికీ తెలుసు. సాధారణంగా […]
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి ‘RRR’ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో అభిమానులు చేసే రచ్చ మాములుగా లేదు. ఇప్పటికే RRR సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే కొత్త రికార్డులు సెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమణి ప్రణతి.. పిల్లలు భార్గవ్ రామ్, అభయ్ లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియోలో ఎన్టీఆర్ పిల్లలు భార్గవ్ రామ్, […]
హైదరాబాద్- గే పెళ్లి ఇప్పుడు సర్వ సాధారణం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా స్వలింగ సంపర్క జంటలు పెళ్లిల్లు చేసుకుంటున్నాయి. అదేం పెద్ద విషయం, కొత్త అంశం కాదు. కానీ మొట్టమొదటి సారి తెలంగాణలో గే పెళ్లి జరిగింది. అది కూడా హైదరాబాద్ లో గే వివాహం జరగం విశేషం. మరి ఈ వివరాలేంటో తెలుసుకుందామా.. ఇప్పటి వరకు మనం అమ్మాయి, అబ్బాయి పెళ్లి చేసుకోవడం మాత్రమే చూశాం. కానీ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్నారు. […]