ఐపీఎల్ లో భాగంగా నేడు లక్నో సూపర్ జయింట్స్, సన్ రైజర్స్ మధ్య ప్రస్తుతం మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో నోబాల్ పై అంపైర్ వ్యవహరించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంలో ఫ్యాన్స్ ఆగ్రహించడం ఆసక్తిని కలిగించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2022 సీజన్ కోసం ఎంపిక చేసిన జట్టుపై విమర్శలు వచ్చినా కూడా ఆ జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇటివల భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో నికోలస్ పూరన్ అదరగొట్టాడు. అలాగే SRH వేలానికి ముందు రిటైన్ చేసుకున్న యంగ్ హర్డ్ హిట్టర్ అబ్దుల్ సమద్ కూడా సూపర్ సెంచరీతో దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీ 2022లో జమ్ము కశ్మీర్ రాష్ట్రం తరపున ఆడుతున్న సమద్.. పాండిచెర్రితో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లోనే […]
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2021లో దారుణంగా నిరాశపర్చింది. దీంతో ఆ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనపై దృష్టి పెట్టింది. ఐపీఎల్ 2022 కోసం పటిష్టంమైన జట్టును నిర్మించేందుకు సిద్ధమైంది. అందుకోసం కేవలం ముగ్గురు ఆటగాళ్ల మాత్రమే రిటైన్ చేసింది. అందులో కెప్టెన్ కేన్ విలియమ్సన్, హార్డ్ హిట్టర్ యువ క్రికెటర్ అబ్దుల్ సమద్, యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకుంది. కాగా వీరిలో అబ్దుల్ సమద్ మంచి గాయకుడిలా ఉన్నాడు. సరదాగా ఒక హిందీ పాటను […]