టీ20 వరల్డ్ కప్ 2022లో తొలి రోజే సంచలనం నమోదైంది. తొలి మ్యాచ్‌లో నమీబియా శ్రీలంకను ఓడించి చరిత్ర సృష్టించింది. 55 పరుగులతో అద్భుతమై విజయం సాధించిన నమీబియా టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 ఆడేందుకు తమ అవకాశాలను మరింత మెరుపుపర్చుకుంది. ఇక తర్వాతి మ్యాచ్‌లో నెథర్లాండ్స్‌తో యూఏఈ తలపడింది. చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో నెథర్లాండ్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దాదాపు చివరి 20 బంతుల్లో 20 పరుగులు […]
గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా వేదికగా ఆదివారం ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్ తొలి రోజే సంచలనాలు నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను నమిబియా చిత్తుచిత్తుగా ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక నెథర్లాండ్స్-యూఏఈ మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మరో సంచలనం నమోదైంది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడు బరిలోకి దిగాడు. ఇంకా సరిగా మూతిమీద మీసాలు కూడా మోలవని పిల్లబచ్చాడగాడు.. వరల్డ్ కప్ బరిలోకి దిగి అతి […]