గుండెపోటు.. దీని దెబ్బకు ఎవరు, ఎక్కడ ప్రాణాలు కోల్పోతారో అర్థమవ్వడం లేదు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ ఒకరు, గ్రౌండ్లో షటిల్ ఆడుతూ మరొకరు, పెళ్లి పీటల మీద ఇంకొకరు, పెళ్లి బరాత్‌లో డ్యాన్స్ చేస్తూ యువకుడు.. విధుల్లో ఉన్న బస్ కండక్టర్, కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురు.. ఇలా ఎక్కడిక్కడ.. ఎవరికి వారు గుండెపోటుకు గురై కుప్పకూలిపోతున్నారు.
భార్య ఉరేసుకుంటుంటే చూస్తూ ఉండటమే కాకుండా.. వీడియో తీసి బంధువులకు పంపిన పెంచలయ్య షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా భార్య సమాధి దగ్గరకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. పరిస్థితి విషయమించడంతో వైద్యం కోసం నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పురుగుల మందు తాగే ముందు పెంచలయ్య ఓ సెల్ఫీ వీడియో తీశాడు. ఆ వీడియోలో తన భార్య, తన చావుకు కొందరు కారణం అంటూ ఆరోపించాడు. భార్య చనిపోతుండగా వీడియో తీసిన ఘటనలో […]