తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జిల్లెలపేటలో ఎస్‌ఈబీ పోలీసులపై సారా వ్యాపారులు దాడికి దిగారు. ఈ దాడిలో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్రగాయాలయ్యాయి. జిల్లెలపేట వద్ద గోదావరిలో పడవపై సారా తరలిస్తున్నట్లు సమాచారమందుకుని.. ఉన్నతాధికారుల ఆదేశాలతో రాజోలు ఎస్ఈబి ఎస్ఐ రఘు, కానిస్టేబుళ్లు నానాజీ, వాసంశెట్టి శ్రీనివాసుడు దాడులు జరిపారు. ఆ క్రమంలో సారా వ్యాపారం చేస్తున్న ఆరుగురు వ్యక్తులు.. రాజోలు ఎస్ఈబీ పోలీసులపై ప్రతి దాడులు జరిపారు. ఆ దాడిలో ఎస్ఈబీ కానిస్టేబుల్ వాసంశెట్టి […]
పచ్చని కాపురాల్లో అనుమానం చేరి కుటుంబాలను నాశనం చేస్తోంది. దీని కారణంగా ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డా సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే..కర్నూలు జిల్లా ఆలమూరుకు చెందిన ఈరమ్మ, తిరుపాల్ అనే భార్యాభర్తలకు 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం హాయిగా సాగిపోయింది. కానీ భర్త తిరుపాల్ మాత్రం అనేక కేసుల్లో ఇరుక్కుని పోలీసుల […]