ప్రస్తుతం ఇండియా మొత్తం కేజీఎఫ్ మానియాలో మునిగిపోయి ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అయితే కేజీఎఫ్ ఈ స్థాయిలో విజయం సాధించడానికి కారణం ఆ సినిమా కథనం, ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం. “తల్లికి ఇచ్చిన మాట కోసం రాకీ.. ఓ సామ్రాజ్యానే స్థాపించాలనే ఆకాంక్షతో కేజీఎఫ్ లోకి అడుగుపెట్టి.. అనతికాలంలోనే కేజీఎఫ్ కే కింగ్ అవుతాడు”.. ఇది రీల్ హీరో […]
ఈ కాలంలో ఒక్క పెళ్లి – ఒక్క సంతానం అనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఒకప్పుడు గంపెడు పిల్లలు కనాలని దీవించేవారు. కానీ ఇప్పుడు ఒక్కరు ముద్దు., ఇద్దరు వొద్దు అంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం సంతానం కనడానికి పరిమితి ఉండదు. మరికొన్ని దేశాల్లో వివాహాలకు కూడా పరిమితి ఉండదు. ఎంతమందిని అయినా పెళ్లి చేసుకునే అనుమతి ఉంటుంది. ఆఫ్రికా దేశం జింబాబ్వేలో ఓ వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే ఓరి నాయనో అంటారు. జింబాబ్వే […]