హీరోయిన్ కీర్తి సురేష్ పేరు చెప్పగానే ‘మహానటి’ సినిమానే గుర్తొస్తుంది. నటిగా ఎన్ని మూవీస్ చేసినా సరే ఆ చిత్రం.. ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా ‘భోళా శంకర్’, నాని ‘దసరా’ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్, శింబులతో కలిసి నటిస్తోంది. వీటితో పాటే రివాల్వర్ రీటా, రఘుతాత అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు తన మూవీ టీమ్ […]
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా సినిమాల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. బాహుబలి, బాహుబలి 2, కేజీఎఫ్, సాహో లాంటి సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ని షేక్ చేసి.. వందల కోట్లు కొల్లగొట్టాయి. దీంతో అదే బాటలో కథలపై కాన్ఫిడెన్స్ ఉన్నవారు, భారీ బడ్జెట్ సోర్స్ ఉన్న హీరోలు, దర్శకులు తమ సినిమాలను సైతం పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. 2022లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్, కార్తికేయ […]