రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. 2022 అప్పుడే వెళ్ళిపోతుంది. 2023లోకి అడుగుపెట్టేస్తున్నాం. ఈ 2022వ సంవత్సరం.. ఈ 365 రోజుల్లో ఎన్నో జ్ఞాపకాలను, ఎన్నో అనుభవాలను మిగిల్చింది. ఎన్నో సినిమాలు చూసి ఆనందం పొందాం. కొన్ని సినిమాలు చూసి నిరుత్సాహపడ్డాం. భారీ అంచనాలతో వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య నుంచి అరవం సినిమా బీస్ట్, బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా వరకూ చాలా సినిమాలు ప్రేక్షకులను మస్తు డిజప్పాయింట్ చేసినాయి. పలానా హీరో, పలానా డైరెక్టర్ కాంబినేషన్ లో […]
ఒక స్టార్ హీరో సినిమా తెరకెక్కుతున్నా లేదా ఒక సాలిడ్ హిట్ కొట్టిన దర్శకుడు మరో సినిమా డైరెక్ట్ చేస్తున్నా లేదా ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ హీరోలు స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నా.. కొత్త కాంబినేషన్ లో సినిమా వస్తున్నా.. ఆ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. సినిమా రిలీజ్ కి ముందు నుంచి ఆయా సినిమాలపై భారీ హైప్ ఏర్పడుతుంది. టీజర్ చూసినా, ట్రైలర్ చూసినా.. సినిమాకి సంబంధించిన […]