viral video : ఫ్రెండ్‌పై ఉన్న కోపాన్ని అత్యంత అమానుషంగా తీర్చుకున్నాడో వ్యక్తి. జిమ్‌లో వర్కువుట్ చేస్తున్న సమయంలో 20 కేజీల బార్‌బెల్ ప్లేటును ఫ్రెండ్ తలపై వేశాడు. దాన్ని ఓ యాక్సిడెంట్‌గా చిత్రీకరించటానికి ప్రయత్నించాడు. చివరకు కోర్టులో అతడు చేసింది నేరంగా రుజువై జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన తుది తీర్పు తాజాగా వెలువడింది. వివరాల్లోకి వెళితే.. 2020 అక్టోబర్ 20వ తేదీన డార్విన్‌కు చెందిన శానే రేయాన్ ఫ్రెండ్‌తో […]