ప్రముఖ నటుడు ఆలీ ఇటీవలే కూతురు ఫాతిమాకి గ్రాండ్ గా పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఆలీ కూతురి పెళ్లికి టాలీవుడ్ ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరూ నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆల్రెడీ ఆలీ కూతురి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఓవైపు ఆలీ సినిమాలు, టీవీ షోలు చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. మరోవైపు ఆయన భార్య జుబేదా యూట్యూబ్ ద్వారా క్రేజ్ సంపాదించుకుని ఫ్యాన్స్ […]