మన దేశంలో స్పోర్ట్స్ అనగానే అందరూ క్రికెట్ గురించే మాట్లాడుతూ ఉంటారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు క్రికెట్ తప్పించి మిగతా గేమ్స్ పై పెద్దగా కాన్సంట్రేట్ చేయరు. కానీ స్పోర్ట్స్ గురించి కాస్తోకూస్తో తెలిసిన వాళ్లయితే టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ లాంటి గేమ్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ మధ్య ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ జరగ్గా.. మన దేశానికి చెందిన వాళ్లు చాలామంది మ్యాచులు చూడటానికి వెళ్లారు. మెస్సీ, రొనాల్డో […]
శుక్రవారం జరిగిన ఐపీఎల్ 2021 ఫైనల్లో కోల్కత్తా నైట్‌రైడర్స్‌ను ఓడించి ఏకంగా 4వ సారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించింది చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కే సాధించిన అసాధారణ విజయం వెనుకాల ఉన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్యాట్‌తో పరుగులు చేయకున్నా సీఎస్కే బలం ధోనినే. కెప్టెన్‌గా అతని ఇంపాక్ట్ అంతలా ఉంటుంది. చెన్నై నాలుగో సారి ట్రోఫీ గెలవడంతో ధోని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. సీఎస్కే మ్యాచ్ గెలవగానే వీధుల్లోకి వచ్చి సంబరాలు […]
సీఎస్కే కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతాఇంతా కాదు. దానికి కారణం కెప్టెన్ కూల్, తలైవా మహేంద్రసింగ్ ధోని. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలవాలని కోట్ల మంది అభిమానులు కోరుకుంటారు. కానీ ధోని కూతురు జివా ధోని మాత్రం ఏకంగా చేతులు జోడించి దేవుడ్ని ప్రార్థించింది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని కూతురు రెండు చేతులు జోడించి ఎంతో అభిమానంతో సీఎస్కే గెలవాలని కోరుకుంది. […]