ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రపంచానికి తెలియని ఎన్నో టాలెంట్స్ ఇంటర్నెట్ వేదికగా అబ్బురపరుస్తున్నాయి. నెట్టింట్లో కనిపించే చాలా వీడియోలు అందరిని తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా మామిడి పండుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోకి లక్షల్లో లైక్ లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అయితే పండు ఏమిటి? అంత గా ఆకర్షించడం ఏమిటనే కదా! మీ సందేహం. అది మాములు మామిడి పండు కాదు.. జీప్ కలిగిన పండు. మన […]