సాధారణంగా 19 ఏళ్ల యువకులు మంచి మార్కులు, మంచి ర్యాంకు రావాలంటూ పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. మరికొందరు సినిమాలు, షికార్లు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా టీనేజ్ కుర్రాళ్లు కళాశాలల్లో స్నేహితులకతో తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ విద్యార్ధులందిరికి ఆదర్శంగా, డిఫరెంట్ గా 19 ఏళ్లకే వ్యాపార వేత్తగా అవతారం ఎత్తాడు ఓ కుర్రాడు. ఓ చిన్న కంపెనీగా మొదలు పెట్టిన ఆ యువకుడు.. అతి తక్కువ కాలంలోనే దేశమంతటా విస్తరించేలా చేశాడు. అంతే కాకా […]