మార్వెల్ యూనివర్స్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్నారు. మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కనక వర్షం కురిపించాయి. మార్వెల్ మూవీస్‌లో స్పైడర్ మ్యాన్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల టామ్ హాల్యాండ్- జెండాయా జంటగా నటించిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ సినిమాని 200 మిలియన్ డాలర్లు పెట్టి తీస్తే 1.09 బిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ […]